![]() |
Mahashivratri Brahmotsavam |
శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివారి నివాసంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారాచంద్రబాబునాయుడు ని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం. శ్రీశైలం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బుడ్డారాజశేఖరరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు గౌరవ ముఖ్యమంత్రి వారిని కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం తరుపున ఆహ్వానించారు.
ఈ కార్యక్రమములో ముఖ్యమంత్రివర్యులకు వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపిక అందజేయడం జరిగింది.
Mahashivratri Brahmotsavam
0 Comments